Showing posts with label Statues. Show all posts
Showing posts with label Statues. Show all posts

నా దాహం తీరనిదీ.. నీ హృదయం కరగనిదీ..

​ఎందుకో ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా 
'నా దాహం తీరనిదీ.. నీ హృదయం కరగనిదీ..' 
పాట గుర్తొస్తూ ఉంటుంది. :-)


కప్ప రాజా వారి వైభోగం! ;-)


హమ్మ్.. భలే బోరుగా ఉంది రెస్టు తీస్కునీ తీస్కునీ.. ఏం చేద్దాం చెప్మా..?



నీళ్ళల్లో
జలకాలాడేద్దాం.. యీ మండు వేసవిలో చల్ల చల్లగా కూడా ఉంటుంది.



హుమ్మ్.. మళ్ళీ రెస్టు తీస్కోడమే! ఇది తప్ప ఇహ వేరే పనే లేదు నాకు.
ఎందుకంటే నేను కప్ప రాజావార్ని కదా మరి!