Kalakand/Barfi (కలకండ/బర్ఫీ)


రెసిపీ చెప్పిన ఫ్రెండ్ కోసం ప్రత్యేకంగా.. :-)





10 comments:

శశి కళ said...

అబ్బ...నోరు ఊర్స్

మాలా కుమార్ said...

వుట్టి ఫొటో ఏనా ? రసిపీ కూడా పెట్టాల్సింది .

Manasa Chamarthi said...

ఇంకా మేం క్యారెట్ హల్వా చేసుకోవడం అవ్వలేదు..మీరేమో...

హరే కృష్ణ said...

చూడడానికి సూపర్ గా ఉంది :)
అంతా బావున్నారు కదా :P

నిషిగంధ said...

యమ్మీ.. యమ్మీ... :-)
మాలాకుమార్ గారికి నా మద్దతు.. మీ ఫ్రెండ్‌నడిగి ఆ రెసిపీ కూడా ఇవ్వొచ్చు కదా! ;-)
@ హరేకృష్ణ - బాగా అడిగారు! (మనకి పెట్టకుండా) తిన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో ;-) ;-)

sphurita mylavarapu said...

ఉమ్మ్....నాకు రెసిపీ ఏమీ వద్దు కానీ ఆ కలాకంద కాస్త ఇటు పార్సెలు పంపిస్తే బావుటుంది...

జ్యోతిర్మయి said...

అలా ఓ స్పూన్ పట్టుకొచ్చి తినెయ్యాలని వుంది.

ఇందు said...

pic bane undikani taste sangatenti? :P naadi same andy question ye.... antha kuselamena? :P

ఆ.సౌమ్య said...

అబ్బా...సూపర్ గా ఉంది..కలాకండ నాకు చాలా ఇష్టం. ఎలా చేసావో చెప్పవూ??

మధురవాణి said...

@ శశికళ,
థాంక్యూ.. ఫోటోలోంచి తీసుకుని ఓ స్పూన్ నోట్లో వేసుకుందురూ.. :D

@ మాలా కుమార్, నిషిగంధ, సౌమ్య,
థాంక్యూ అమ్మాయిలూ.. :)
కలకండ రెసిపీ అంటే, అందరికీ తెలిసిందే కదాని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పలేదు నేను. పాలు విరగ్గొట్టి అందులో పంచదార కలిపి సన్నటి సెగ మీద చేతులు పడిపోయేదాకా తిప్పీ తిప్పీ.. తిప్పితే తయారవుతుందన్నమాట. అసలు కిటుకంతా ఆ తిప్పడంలోనే ఉంటుంది. బాగా ఓపికా, టైమూ కావాలి ఈ స్వీట్ బాగా రావడానికి. :)

@ మానస,
అంటే.. నేనిలా ఫోటోలు పెట్టి ఊరిస్తే కాస్త తొందరపడి స్వీట్ చేసేసుకు తింటారనీ.. మోటివేషన్ కోసం అన్నమాట.. థాంక్యూ.. :))

@ హరేకృష్ణ, నిషిగంధ, ఇందు,
థాంక్యూ ఫ్రెండ్స్.. ఈ స్వీట్ తిన్నాక తిన్నవారు మరింత అందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా తయారయ్యారని తెలియజేయడమైనది. ఇప్పుడు ఇంకా బాగా కుళ్ళుకోండి ముగ్గురూ కలిసి.. :D

@ స్ఫురిత,
థాంక్సండీ.. నిజమే.. రెసిపీ అడగడం కన్నా పార్సిల్ అడగడం నయం కదా.. ఈ విషయంలో నేనూ మీ జట్టేనండీ.. అయితే, మీ అమెరికాకి ఓ నాలుగు స్పూన్ల స్వీట్ పార్సిల్ చేసేస్తాలే.. :))

@ జ్యోతిర్మయి,
థాంక్సండీ.. You are most welcome. :)