వర్షంలో తడిసిన తామరపూల కొలను














16 comments:

సీత said...

wow..........madhuravani garu super andi.......

చాణక్య said...

2,3,5 చాలా బాగున్నాయండీ. :)

శ్రీనివాస్ said...

మైసూర్ కెమెరా ఏనా?

A Homemaker's Utopia said...

అన్ని ఫోటోలు చాలా చాలా బాగున్నాయి మధురవాణి గారు..:-)Greatly captured..:-)

Unknown said...

wow...just lovely dew drops
nice madura garu :))

శ్రీనివాస్ said...

టెంప్లేట్ వరస్ట్ గా ఉందా లేక నా బ్రౌసర్ లో అలా కనిపిస్తుందా?

జ్యోతిర్మయి said...

Beautiful..

మధురవాణి said...

@ సీత, చాణక్య, A Homemaker's Utopia, శేఖర్,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ శేఖర్,
Dew drops కాదు, Rain drops! :)

@ శ్రీనివాస్,
కాదు.. జర్మనీ కెమెరా.. ;)
టెంప్లేట్ బాలేదా.. ఏమో మరి.. నా కళ్ళకి బానే కనిపిస్తోందే.. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ మీద పైన చందమామ, మబ్బులూ, అందంగా కురుస్తున్న మంచు పూలు.. ఇది కాదా మీకు కనపడేది??

Unknown said...

హ అదే అదే :))

బాగున్నాయి :))

మధురవాణి said...

@ శేఖర్,
హిహ్హిహ్హీ.. ఊరికే సరదాకి.. :))

@ జ్యోతిర్మయి,
థాంక్సండీ.. :)

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

ఛాయ said...

ఆహా...! తామరలు.. తుంపరలు....

ప్రకృతి సహజ సౌందర్యాన్ని ఇంత బాగా చూపిచారు...
మనసు దోచుకున్నారు...

Hima bindu said...

చాల బాగుందండీ

..nagarjuna.. said...

చందమామ + మంచు !! క్రేజీ కాంబీనేషన్ ;-/
BTW, 5th పిక్ చాలా బాగుంది.

మధురవాణి said...

@ రహ్మానుద్దీన్ షేక్,
:)

@ ఛాయ,
నిజంగా ఆ తామర కొలను మనసు దోచుకుందండీ.. ఏదో ఆ జ్ఞాపకాన్ని ఫోటోలలో దాచే ప్రయత్నం చేసాను. థాంక్యూ! :)

@ చిన్ని,
ధన్యవాదాలండీ.. :)

@ నాగార్జున,
హిహ్హిహ్హీ.. మీరెప్పుడైనా వెన్నెల్లో మంచు కురుస్తున్నప్పుడు చూసారా అసలు.. చాలా అందంగా ఉంటుంది తెలుసా.. :))
థాంక్స్ ఫర్ ది కామెంట్.. :)

ganivada said...

అదం అశ్వాదించాలన్నా దానికి ఒక మనసు కావాలి