@ వేణూ శ్రీకాంత్, రాజ్ కుమార్, రాజేష్, రాకేశ్వర రావు, శేఖర్, ఫోటాన్..
@ రాజ్, అన్ని గుడిసెలూ మాకెందుకు బాబూ..మేము మరీ అంత రిచ్ కాదులే.. మాది ఏదో ఒక చిన్న అద్దె పెంకుటిల్లు.. అంతే! :)))
@ రాకేశ్వర రావు, హహ్హహ్హా.. కాళీ-ఫోర్నియా నా.. భలే పేరు పెట్టారు మీరు! :)) అయితే ఈ సారి వింటరుకి యూరోప్ ట్రిప్ పెట్టేసుకోండి.. ఎంచక్కా ఆల్ఫ్స్ లో స్కీయింగ్ కి వెళ్ళొచ్చు కదా.. :)
@ శేఖర్, కాఫీ కాదు గానీ, they were selling Schnapps in some of those huts. ;)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
6 comments:
బాగున్నాయండీ..
మీవేనా ఆ గుడిసెలూ??
బాగున్నాయండీ
నిన్ననే స్కీయింకు వెళ్ళాను। పాత మంచయ్యి కాస్త గడ్డకట్టి దెబ్బలు తిన్నాను, ఎంచక్కా మీలా దట్టమైన తెలితెలి మంచు వుంటే బాగుండేను।
కానీ మా దగ్గర సందెపొద్దులప్పుడు కూడా కిటికీ తెఱచి గదిలో పనిచేసుకోవచ్చనుకోండి।
అది తల్లి కాళీ-ఫోర్నియా మహిమ :D
Wow very nice.
Want to have some coffee in first pic hut....too good
కూల్ పిక్స్. :)
@ వేణూ శ్రీకాంత్, రాజ్ కుమార్, రాజేష్, రాకేశ్వర రావు, శేఖర్, ఫోటాన్..
@ రాజ్,
అన్ని గుడిసెలూ మాకెందుకు బాబూ..మేము మరీ అంత రిచ్ కాదులే.. మాది ఏదో ఒక చిన్న అద్దె పెంకుటిల్లు.. అంతే! :)))
@ రాకేశ్వర రావు,
హహ్హహ్హా.. కాళీ-ఫోర్నియా నా.. భలే పేరు పెట్టారు మీరు! :))
అయితే ఈ సారి వింటరుకి యూరోప్ ట్రిప్ పెట్టేసుకోండి.. ఎంచక్కా ఆల్ఫ్స్ లో స్కీయింగ్ కి వెళ్ళొచ్చు కదా.. :)
@ శేఖర్,
కాఫీ కాదు గానీ, they were selling Schnapps in some of those huts. ;)
Post a Comment