మంచు దుప్పటి కప్పుకున్న ఇళ్ళు





















15 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయ్..

ఇందు said...

Bhale unnay. Indulo meedi ye illu madhu ? ;)

ఫోటాన్ said...

బాగున్నాయి...
చాలా బాగున్నాయి...

చాణక్య said...

ఇలాంటి చోట ఉంటారా? ఆ ప్రదేశం అందంగా ఉంటుందో లేక మీ ఫోటోల వల్ల అందంగా కనబడుతోందో గానీ చాలా బాగుంది. :)

Raj said...

అరె.. దుప్పటి భలే ఉందే.. పాపం వాటికి కూడా చలి ఉంటుంది కదండీ మరి... :)

ఇళ్ళు మాత్రం superrrrrrrrrrrrrrrrrr

శేఖర్ (Sekhar) said...

చాల చాల అందం గా ఉన్నాయ్...ఉదయాన్నే మైసూరు చలి తో చూస్తుంటే....అక్కడే ఉన్నట్లు ఉంది :)

ఛాయ said...

మంచు "కంబళ్ళు " బాగున్నాయి. బహుశ వీళ్ళకి ఫ్రిజ్ వుందనుకుంటా..!!

బంతి said...

బాగున్నాయి

సుభ/subha said...

Nice pics Madam..

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్, ఇందు, ఫోటాన్, చాణక్య, రాజ్, శేఖర్, ఛాయ, బంతి, సుభ..
థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.. :)

@ ఇందు,
వీటిల్లో మా ఇల్లు లేదు ఇందు. ఈ లింక్ లో రెండో ఫోటోలో ఉంది చూడు. :)
http://madhurachitralu.blogspot.com/2010/12/blog-post.html

@ చాణక్య,
మాకు చలి బాగా ఎక్కువేనండీ.. ఆల్ఫ్స్ దగ్గరలోనే ఉంటాయి. ఫోటోలోనే కాదు బయట కూడా ఇంతే అందంగా ఉంటుంది. :)

@ రాజ్,
హహ్హహ్హా.. నిజమే.. అందుకే పాపం అంత మందపాటి దుప్పటి కప్పుకున్నాయి ఇళ్ళన్నీ.. :))

@ శేఖర్,
అయితే మైసూరులో పొగ మంచు ఉందండీ బాగా? :)

@ ఛాయ,
నిజమే.. దుప్పటి కంటే కంబళ్ళు అనడమే కరక్ట్.. ఇంతకీ ఫ్రిజ్ ఉండదంటున్నారా మీరు? :)

Chandu S said...

ఫోటో లు బాగున్నాయి. మీ అభిరుచికి మీ అభిమానిని అవుతున్నాను.

మధురవాణి said...

@ చందు.S,
ధన్యోస్మి మాతా.. ధన్యోస్మి.. :)
మీ కామెంట్ చూడగానే ఇదే డైలాగ్ గుర్తొచ్చిందండీ.. థాంక్యూ సో మచ్.. :D

Anonymous said...

ఆ ఇళ్ళలోని వాళ్ళకు అయిస్ఫ్రూట్ కొనే అవసరమే లేదు. రోజు కావల్సినంత ఇంటికప్పులనుంచి, పెరట్లోంచి తెచ్చుకోవచ్చు. అసూయ కలిగించే పెంకుటిళ్ళు. :)

ఛాయ said...

@ మధుర గారు -- "ఇల్లే ఫ్రిజ్ అయింది కదా!మంచులో, మధుర కెమెరాలో..!!"

మధురవాణి said...

@ SNKR,
హహ్హహ్హా.. నిజమేనండీ.. ఎప్పుడంటే అప్పుడు ఎంత మంచు కావాలన్నా ఫ్రీ ఫ్రీ ఫ్రీ వాళ్ళకి.. :))

@ రాజేష్,
థాంక్స్.. :)

@ ఛాయ గారూ,
:))))