పౌర్ణమి చంద్రుడు
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఏదో ఏదో ఆలోచనల్లో మునిగిపోయి సరిగ్గా ఆకాశంకేసి చూడనే లేదు.. అలా అలా ఇంటి ముందు దాకా వచ్చేసాక ఎందుకో అలా తలెత్తి చూసేసరికి ఎంత పెద్ద చందమామో.. నిండుగా మెరిసిపోతూ, బోల్డంత ముద్దొచ్చేస్తూ పున్నమి చంద్రుడు... :) వెంటనే వెళ్ళి కెమెరా తెచ్చుకుని కొన్ని ఫోటోలు తీసే ప్రయత్నం చేసాను. నా దగ్గరున్న బుల్లి కెమేరాతో ఇంత కంటే దగ్గరగా తియ్యడం కుదర్లేదు మరి.. :(











14 comments:
బాగున్నాయి.
బుల్లి కేమెర అని విచారించకండి మన రాజ్ దగ్గర ఉన్న కేమెర కొట్టేద్దాం :P
ప్రయత్నం బాగుంది.
ఫ్రేమ్స్ బాగున్నాయ్.
మీరు తీసిన పౌర్ణమి చంద్రుడి ఫోటోలకంటే, పౌర్ణమి వెన్నల్లో మీరు రాసే కవిత్వమే బాగుంటుంది...
--
HarshaM
Nice...
Most of the shots are from same place...you need to try shoot from different place and composition.
Hi Madhura garu
chala chala bagunayi me pournami chandurudu photos....
Srividya
బుల్లి కెమెరా తో భలే తీశారు.. ఏడు తొమ్మిది చిత్రాలలో చెట్లమద్య ఆకాశం భారతదేశం మ్యాప్ లాగావుంది ....
:))
వెన్నెల బావుంది :)
చాల బాగున్నాయి... పైన చెప్పినట్టు వేరే angles కూడా ప్రయత్నించినట్లయితే ఇంకా బాగుండేదేమో...
And India Map rockzzzzzzzzzz
మధురవాణి గారు !
మీరు తీసిన "పౌర్ణమి చంద్రుడు" చిత్రాలను చూస్తుంటే ముద్దోస్తున్నాయి. బుల్లి కెమెరాలో ప్రకృతినంతా
బంధించారు. చాలా బాగున్నాయి.
మీరు మంచి ఛాయాచిత్రాలు తీస్తారు.
అద్భుతంగా ఉన్నాయి.
ఫోర్‌గ్రౌండ్లో అంత లైట్ ఎలావచ్చింది? ఫిల్టర్ పెట్టి తీసిన సూర్యుడిలా అనిపిస్తున్నాడు.
@ బంతి,
థాంక్యూ! హహ్హహ్హా.. భలే అయిడియా ఇచ్చారు.. సరే.. రాజ్ కెమెరా కొట్టెయ్యడానికి ప్లాన్ గీసేద్దాం.. :D
@ హర్షా,
థాంక్యూ! హిహ్హిహ్హీ హర్షా... వెన్నెల కవిత్వం కావాలా అయితే మీకు! ;)
@ రాజేష్,
మీరు చెప్పింది నిజమేనండీ.. నేను ఈ ఫొటోస్ తీసే టైముకి అప్పటికి ఇంకా చీకటి పడలేదు.. మసక వెలుతురులో తీసానన్నమాట.. నా బుల్లి కెమేరాతో చీకట్లో ఫోటోలు సరిగ్గా రావు.. కాబట్టి ఆ కాసేపట్లో ఈ కొన్నే తియ్యగలిగాను.. :)
@ శ్రీవిద్య,
థాంక్సండీ! :)
@ ఛాయ,
కదా.. నాకూ అలానే అనిపించింది.. థాంక్సండీ.. :)
@ హరేకృష్ణ,
థాంక్యూ! :))
@ రాజ్,
థాంక్సండీ.. నిజమే ఇంకా ఎక్కువ యాంగిల్స్ లో తీస్తీ బావుండేది కానీ అప్పటికే చీకటి పడిపోయి ఇంకా కుదరలేదండీ.. :(
@ కాయల నాగేంద్ర,
ధన్యవాదాలండీ! :)
@ bijja,
థాంక్సండీ! :)
@ Snkr,
నేనీ ఫోటోలు తీసినప్పుడు వెలుతురుగానే ఉందండీ.. చీకట్లో తియ్యలేదు.. అందుకే చీకటి గా లేదు..
మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం సరైనదో కాదో మరి! :P
beautiful :)
Thank you Sekhar! :)
Post a Comment