కొమ్మ కొమ్మకీ ఎన్ని కాయలో! కళ్ళకింపుగా ఉన్నాయి. ఆపిల్ చెట్లని చూసాను కానీ మరీ ఒక కొమ్మకే ఇన్నిన్ని కాయలు చూడలేదు.మీ దగ్గర కూడా ఆపిల్ పికింగ్ ఉంటుందా?
మీ ఈ ఫోటొ బ్లాగులో కామెంటు లింకు సరిగ్గా కనపడటం లేదండి. బ్లాక్ బ్యాక్ఽగ్రౌండ్ అవటం మూలానేమో లింకు సరిగ్గా కనపడటం లేదు. కర్సర్ఽతో తడుముకోవాల్సి వస్తుంది :)
@ వేణూరాం, నిజంగా అలానే విరగ కాసాయండీ ఆ తోటలోని ఆపిల్ చెట్లు.. :)
@ సిరిసిరిమువ్వ, ఈ తోట మా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉందండీ.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు.. అక్కడేం కంచె లాంటిది కూడా లేదు తోట చుట్టూరా.. కానీ, ఎవరూ కొయ్యారనుకుంటాను.. కొన్ని చెట్ల కింద పండి రాలిపోయిన కాయలు బోల్డు కనిపించాయి. నాకైతే అర్థం కాలేదు ఇంత శ్రద్ధగా పెంచి ఊరికే ఎందుకు వదిలేస్తారో.. :) ఇక్కడ చాలా మంది ఇళ్ళల్లో చెర్రీ చెట్లు కూడా అంతే.. ఊరికే పండి రాలిపోతుంటాయి.. హేవిటో.. ఒక్కొక్కరిది ఒక్కో వెర్రి అనుకుంటూ ఉంటాను నేను..
@ సుజాత గారూ, సేమ్ పించ్.. థాంక్యూ.. :)
@ కాయల నాగేంద్ర, నా ఫోటో బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు. :)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
16 comments:
ఒంటరిగా ఓ గ్రీన్ ఆపిల్ చాలా బాగుంది.
ఫోటోలు తాజా గా ఉన్నాయ్ .:) రోజు ఒక సారి చూస్తే ఐడియా లు పెరుగుతాయి ...
ఆపిల్ చెట్టుని చూడటం ఇదే మొదటిసారండీ.. పళ్ళని చెట్టుకి కట్టినట్టున్నాయ్.. ;)
నైస్ పిక్స్..
కొమ్మ కొమ్మకీ ఎన్ని కాయలో! కళ్ళకింపుగా ఉన్నాయి. ఆపిల్ చెట్లని చూసాను కానీ మరీ ఒక కొమ్మకే ఇన్నిన్ని కాయలు చూడలేదు.మీ దగ్గర కూడా ఆపిల్ పికింగ్ ఉంటుందా?
మీ ఈ ఫోటొ బ్లాగులో కామెంటు లింకు సరిగ్గా కనపడటం లేదండి. బ్లాక్ బ్యాక్ఽగ్రౌండ్ అవటం మూలానేమో లింకు సరిగ్గా కనపడటం లేదు. కర్సర్ఽతో తడుముకోవాల్సి వస్తుంది :)
wow.....ఆ ఆకుపచ్చని ఏపిల్ ఎంత బావుందో...so nice!
చాలా బాగున్నాయండీ..
very nice...too tempting..:))
యాపిల్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు గానీ ఈ చెట్టు చూస్తుంటే మాత్రం తెలీకుండానే నోరూరిపోతోంది!భలే ఉన్నాయి ఫుటోలు
కెవ్వ్వ్వ్వ్వ్! ఆపిల్ పిక్స్ సూపర్ మధురా! నేను చూశానుకానీ ఫొటోలు తీయలేదు :( ఒక్క పిక్ తీసేలోగా వెళ్ళిపోవాల్సివచ్చింది :( చాల బాగున్నాయ్ పిక్స్ :)
4th and 6th Too good!
Nice Pics!
అబ్బ, చాలా చాలా బావున్నాయి మధురా ఫొటోస్
bagunnayammai...naku beku :)
చాలా బాగున్నాయి మీ చిత్రాలు
madhuravaani gaaru---mee "madhura chitralu" madhuranga unnayi. prakruti
kalla mundu kanipinchinattundi
madhuravaani gaaru---mee "madhura chitralu" madhuranga unnayi. prakruti
kalla mundu kanipinchinattundi
@ Rao S Lakkaraju, Sowmya, వేణూ శ్రీకాంత్, తృష్ణ, ఇందు, హరే కృష్ణ, లత, kiran, శ్రీధర్ యలమంచిలి,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)
@ ఛాయ,
హహ్హహ్హా..
@ వేణూరాం,
నిజంగా అలానే విరగ కాసాయండీ ఆ తోటలోని ఆపిల్ చెట్లు.. :)
@ సిరిసిరిమువ్వ,
ఈ తోట మా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉందండీ.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు.. అక్కడేం కంచె లాంటిది కూడా లేదు తోట చుట్టూరా.. కానీ, ఎవరూ కొయ్యారనుకుంటాను.. కొన్ని చెట్ల కింద పండి రాలిపోయిన కాయలు బోల్డు కనిపించాయి. నాకైతే అర్థం కాలేదు ఇంత శ్రద్ధగా పెంచి ఊరికే ఎందుకు వదిలేస్తారో.. :)
ఇక్కడ చాలా మంది ఇళ్ళల్లో చెర్రీ చెట్లు కూడా అంతే.. ఊరికే పండి రాలిపోతుంటాయి.. హేవిటో.. ఒక్కొక్కరిది ఒక్కో వెర్రి అనుకుంటూ ఉంటాను నేను..
@ సుజాత గారూ,
సేమ్ పించ్.. థాంక్యూ.. :)
@ కాయల నాగేంద్ర,
నా ఫోటో బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు. :)
Post a Comment