@ గీతిక, అయ్యయ్యో.. డిసప్పాయింట్ అయిపోయారా అయితే! :( అంటే.. ఆకులే అయినా గానీ, పువ్వుల్లాగా పచ్చగా మెరిసిపోతూ అందంగా ఉన్నాయి కదా అని అలా పెట్టేశానన్నమాట! ;)
@ కొత్తపాళీ, ధన్యవాదాలు గురువు గారూ! ఫోటోల క్రెడిట్ నాదే గానీ, శీర్షిక క్రెడిట్ మాత్రం.. అచ్చంగా, మొత్తంగా, అంతా... వేటూరి గారిదే! ఎందుకంటే, ఆ వాక్యాలు ఆయన 'సఖి' చిత్రంలో వర్ణాల గురించి వచ్చే ఒక పాట కోసం రాసినవి.కాబట్టి, ఆ ప్రశంస కూడా ఆయనకే చెందుతుందన్నమాట! ;)
ఈ ఫోటో బ్లాగు టెంప్లేట్ మార్చుదామని రకరకాలవి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఏదీ ఓ పట్టాన నచ్చట్లేదు నాకు. :( అయినా వీలు దొరికినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటా.. సరైనది దొరికే దాకా! అప్పటి దాకా కొంచెం భరించాల్సిందే! ;)
@ లలిత, కదా! అందుకే ఆ టైటిల్ పెట్టాను. ;) నాక్కూడా ఆపాట చాలా చాలా ఇష్టం. :)
@ రాధిక (నాని), ధన్యవాదాలు. :)
@ హరేకృష్ణ, మీ ప్రశ్నకి సమాధానం చూసుకున్నారా! ఇంతకీ ఈ కొత్త టెంప్లేట్ ఎలా ఉందంటారూ మరి?
@ కొత్తపాళీ, మీకు బోలెడన్ని ధన్యవాదాలు గురువు గారూ! మీరు గానీ కొంచెం ఆలస్యంగా ఈ కామెంటు పెట్టి ఉంటే.. నా మిడి మిడి జ్ఞానంతో జిలుగు అంటే ఏ మెరుపనో, తళుకనో చెప్పేసి ఉండేదాన్ని. :p
@ హరేకృష్ణ, ఇంకా నయం.. where is కాంచనం అన్నారు కాదు! అసలే బంగారం రేటు ఆకాశంలో ఉంది. ;) ఏ పోస్టులో కాన్సెప్టులు ఆ పోస్టుకే పరిమితం చెయ్యాలి సార్! అయినా, ఆ టైటిల్లో మీకు కవి హృదయం కనిపించట్లేదూ..! ;)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
11 comments:
ఏంటండీ...
కాంచనాల జిలుగు పచ్చ "కొండ బంతి" గోరంత పచ్చ...
అని హెడ్డింగ్ చూసి వస్తే...!!!
ఇదేంటీ... పువ్వుల పేరు పెట్టి ఆకులు చూపిస్తారా...!
హమ్మా...
శీర్షిక చాలా బావుంది.
ఫుటోలు బాగున్నై
టెంప్లేటు బాలేదు :(
@ గీతిక,
అయ్యయ్యో.. డిసప్పాయింట్ అయిపోయారా అయితే! :( అంటే.. ఆకులే అయినా గానీ, పువ్వుల్లాగా పచ్చగా మెరిసిపోతూ అందంగా ఉన్నాయి కదా అని అలా పెట్టేశానన్నమాట! ;)
@ కొత్తపాళీ,
ధన్యవాదాలు గురువు గారూ! ఫోటోల క్రెడిట్ నాదే గానీ, శీర్షిక క్రెడిట్ మాత్రం.. అచ్చంగా, మొత్తంగా, అంతా... వేటూరి గారిదే! ఎందుకంటే, ఆ వాక్యాలు ఆయన 'సఖి' చిత్రంలో వర్ణాల గురించి వచ్చే ఒక పాట కోసం రాసినవి.కాబట్టి, ఆ ప్రశంస కూడా ఆయనకే చెందుతుందన్నమాట! ;)
ఈ ఫోటో బ్లాగు టెంప్లేట్ మార్చుదామని రకరకాలవి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఏదీ ఓ పట్టాన నచ్చట్లేదు నాకు. :( అయినా వీలు దొరికినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటా.. సరైనది దొరికే దాకా! అప్పటి దాకా కొంచెం భరించాల్సిందే! ;)
పసుపులో ముంచి తీసినట్టున్నాయ్.
సఖి లో ఆ పాట నాకు చాలా ఇష్టం . పిక్చరైజేషన్ సూపర్.
ఫోటోలు బావున్నాయి టెంప్లేట్ కూడా ok.. కాస్త సమయం తీసుకొని మార్చగలరు
జిలుగు అంటే ఏంటో వెలగడం లేదు!
మంచు కాన్సెప్ట్ ప్రకారం
where is కొండ & బంతి :)
ఇన్నాళ్ళూ జిలుగు అంటే వెలుగుకి తమ్ముడేమో అనుకున్నా. హరేకృష్ణగారి డవుటు చూసి ఎందుకేనా మంచిదని నిఘంటువులో చూస్తే Fine, delicate అని చెప్పారు.
పుసుపుపచ్చని ఆకులు,చిత్రాలు చాలా బాగున్నాయి మధురవాణి గారు.
@ లలిత,
కదా! అందుకే ఆ టైటిల్ పెట్టాను. ;) నాక్కూడా ఆపాట చాలా చాలా ఇష్టం. :)
@ రాధిక (నాని),
ధన్యవాదాలు. :)
@ హరేకృష్ణ,
మీ ప్రశ్నకి సమాధానం చూసుకున్నారా! ఇంతకీ ఈ కొత్త టెంప్లేట్ ఎలా ఉందంటారూ మరి?
@ కొత్తపాళీ,
మీకు బోలెడన్ని ధన్యవాదాలు గురువు గారూ! మీరు గానీ కొంచెం ఆలస్యంగా ఈ కామెంటు పెట్టి ఉంటే.. నా మిడి మిడి జ్ఞానంతో జిలుగు అంటే ఏ మెరుపనో, తళుకనో చెప్పేసి ఉండేదాన్ని. :p
@ హరేకృష్ణ,
ఇంకా నయం.. where is కాంచనం అన్నారు కాదు! అసలే బంగారం రేటు ఆకాశంలో ఉంది. ;) ఏ పోస్టులో కాన్సెప్టులు ఆ పోస్టుకే పరిమితం చెయ్యాలి సార్! అయినా, ఆ టైటిల్లో మీకు కవి హృదయం కనిపించట్లేదూ..! ;)
యెల్లో!యెల్లో! బాగున్నాయ్ ఆకులు...మంచుపడితే..ఆకులుండవు కదా? మీకు మంచూ పడుతుందీ...ఆకులూ పసుపుపచ్చగా ఉన్నాయ్..ఇదేం జర్మనీ అబ్బా? భలే భలే ఉందీ :)
@ ఇందు,
మీలాగే ఇప్పుడు మాక్కూడా ఎక్కడా ఆకులు లేవు.. ఓన్లీ స్నో! ఈ ఫోటోలు ఆకులు పచ్చగా ఉన్న రోజుల్లో తీసినవి. ;)
Post a Comment