చాలా బాగున్నాయి బొమ్మలు. నేను ముందు నా RSS రీడరులో చూసాను చాలా బాగున్నాయి. కానీ బ్లాగులో మీ భయంకరమైన గులాభీరంగు నేపథ్యం వలననుకుంట తెల్ల చిత్రాల అందం సన్నగిల్లిపోయింది. ఫోటోబ్లాగయితే ఏ నలుపో నేపథ్యరంగుగా వేస్తే బాగుంటుంది.
హహ్హహ్హా శ్రావ్యా.. Of course, you are most welcome! :) ఆ ఫోటో తీసినప్పుడు మంచు కప్పేసి ఉండటం వాళ్ళ అంత అందంగా కనిపిస్తోంది గానీ అది మామూలు పెంకుటిల్లే శ్రావ్యా.. ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుంది. రోడ్డు వైపు నుంచి చూస్తే ఇలా ఒక్కో ఫ్లాట్ దీ ఒక్కో కిటికీ కనిపిస్తూ ఉంటుంది. :)
శ్రావ్యా, హమ్మా హమ్మా.. ముందేమో అలా పిలిస్తే ఇలా వచ్చేస్తానని చెప్పి నేను ఎంతో ఇదిగా రమ్మని పిలిచాక గుంటూరమ్మాయిలు ఇద్దరూ కలిసి నన్నిలా అంటారా.. ప్చ్.. ఇదేనా న్యాయం, ధర్మం.. చెప్పండి అధ్యక్షా చెప్పండి..... :D
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
19 comments:
Nice!!
మా వూళ్ళో ఇవ్వాళ్ళే చిన్న పొడి జల్లు రాలింది
నాదీ కొత్తపాళిగారి కామెంటే :)
మూడవది అన్నిటికన్న బాగుందండీ - మీది ఏ కెమెరా?
చాలా చాలా బాగున్నాయి.ప్చ్ :(ఆ "మంచు.. మంచు.. బోల్డంత మంచు! చూసే అదృష్టం మాకు లేదు...
హేమిటో.. ప్రశ్న అడిగితే సమాధానం ఒక్కరు కూడా చెప్పరు ప్లిచ్ :(
మధుర, మొదటి ఫోటో లో చందమామ కనిపిస్తోంది.. :-)
మొదటి ఫోటో లో చందమామ,మూడో ఫోటో లో సూర్యుడు మిగతా ఫోటోలలో మూడు కార్లు ,చెట్లు,ఆకాశం కనిపిస్తున్నాయి అని ఎవ్వరూ చెప్పట్లేదు...
పొద్దున్న తీశారా ఈ ఫొటోస్ చాలా బావున్నాయి
చాలా బాగున్నాయి బొమ్మలు.
నేను ముందు నా RSS రీడరులో చూసాను చాలా బాగున్నాయి. కానీ బ్లాగులో మీ భయంకరమైన గులాభీరంగు నేపథ్యం వలననుకుంట తెల్ల చిత్రాల అందం సన్నగిల్లిపోయింది. ఫోటోబ్లాగయితే ఏ నలుపో నేపథ్యరంగుగా వేస్తే బాగుంటుంది.
కామెంట్స్ కనిపించడం లేదండీ :(
బ్లాకు లో బ్లాకు కలిసిపోయింది
@ కొత్తపాళీ, ఇందు
ధన్యవాదాలు. మా ఊళ్ళో స్నో కాస్తా ఐస్ అయిపోతోంది. :(
@ జేబి - JB ,
ధన్యవాదాలు. నాక్కూడా అదే బాగా నచ్చిన ఫోటో! :) ఈ పోస్టులోని మంచు ఫోటోలు sony cybershot tx7 తో తీసినవండీ!
@ రాధిక (నాని),
ధన్యవాదాలు. మీరు అర్జెంటుగా వచ్చెయ్యండి.. చూసేద్దురు గానీ! :)
@ హరే కృష్ణ,
హహ్హహా.. మీకైనా చందమామ కనపడినందుకు సంతోషం! :) కార్లు, చెల్టు, ఆకాశం, సూర్యుడు సరే...అసలు మంచు కనపడిందా అని! ;) అవునండీ.. పొద్దున్నే తీశాను ఈ ఫోటోలు. ధన్యవాదాలు. :)
@ రాకేశ్వర రావు,
ధన్యవాదాలండీ! ఈ ఫోటో బ్లాగు టెంప్లేట్ మార్చుదామని రకరకాలవి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఏదీ ఓ పట్టాన నచ్చట్లేదు నాకు. :( అయినా వీలు దొరికినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటా.. సరైనది దొరికే దాకా! ;)
@ అప్పారావు శాస్త్రి,
పైన చెప్పినట్టు, నేను టెంప్లేట్ లతో ఆటలాదేప్పుడే మీరు చూసినట్టున్నారు. తరవాత సరి చేశానండీ! ధన్యవాదాలు. :)
ఆ....ఆ....కనిపిస్తోంది కనిపిస్తోంది
manchu poolato kommalu merisipotunnaayi.
మంచు కనిపించిందా అని మీరు అడిగారా..!
ఉండండి మీ పని చెబుతా గాలి కనిపిస్తోందా అని నేను కూడా నా ఫోటో బ్లాగ్ లో పెట్టుకుంటాను :)
@ లలిత గారూ,
ఎంత మంచివారండీ మీరు.. ఇలా చెప్పగానే అలా పట్టేశారు! ;)
@ అక్షరమోహనం,
మంచుపూలతో కొమ్మలు మెరిసిపోతున్నాయి.Beautiful! :)
@ హరే కృష్ణ,
:) :) మరీ బడాయి కాకపోతే.. మీకు గాలి ఫోటో తీయడం కూడా వచ్చా అయితే! ;)
వావ్ ఆ రెండో ఫోటో ఉన్న ఇల్లు మీదా మధుర ఎంత బావుందో , నేను ఒక సారి వస్తా ప్లీజ్ నన్ను పిలవండి :D
హహ్హహ్హా శ్రావ్యా.. Of course, you are most welcome! :)
ఆ ఫోటో తీసినప్పుడు మంచు కప్పేసి ఉండటం వాళ్ళ అంత అందంగా కనిపిస్తోంది గానీ అది మామూలు పెంకుటిల్లే శ్రావ్యా.. ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుంది. రోడ్డు వైపు నుంచి చూస్తే ఇలా ఒక్కో ఫ్లాట్ దీ ఒక్కో కిటికీ కనిపిస్తూ ఉంటుంది. :)
ఆ పోస్ట్ నుండి మీ ఇల్లు చూద్దామని ఇటు వచ్చాను. మామూలు పెంకుటిల్లే అని డిస్కరేజ్ చేసే మధురవాణి గారి ప్రయత్నం శ్రావ్య గమనించాలి.
హహ్హహ్హా శైలజ గారూ.. నేనేం డిస్కరేజ్ చెయ్యట్లేదు. నిజం చెప్పాను. ఇలాక్కాదు గానీ శ్రావ్యా.. మీరు అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్కోండి.. :D
శైలజ గారు హ హ మీరు కరెక్టు చెప్పారు , అదుగో ఇప్పుడు చూడండి నేను టికెట్ కొనుక్కోవాలట, ఇదెక్కడి అన్యాయం తనే కొని పంపాలి కదా లెక్క ప్రకారం ;P
శ్రావ్యా,
హమ్మా హమ్మా.. ముందేమో అలా పిలిస్తే ఇలా వచ్చేస్తానని చెప్పి నేను ఎంతో ఇదిగా రమ్మని పిలిచాక గుంటూరమ్మాయిలు ఇద్దరూ కలిసి నన్నిలా అంటారా.. ప్చ్.. ఇదేనా న్యాయం, ధర్మం.. చెప్పండి అధ్యక్షా చెప్పండి..... :D
Post a Comment