ఎల్లో ఎల్లో!





7 comments:

మంచు said...

నొ నొ
ఆరెంజ్ ఆరెంజ్

ఇందు said...

ఎక్కడ దొరుకుతాయండీ బాబూ మీకు ఈ పూలు! నాకసలే పూలమొక్కలంటే ప్రాణం...మా గుంటూరులో మేడ మీద బోలెడు పూలకుండీలు ఉంటాయ్! అవన్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్ :( మీరు పెట్తే పూలు చూస్తుంటే అ పిచ్చిమొహాలు గుర్తొస్తున్నాయ్!

Hmm...but as always....beautiful flowers :)

Srujana Ramanujan said...

బట్నాట్ డర్టీ ఫెల్లోస్ :)

నైస్ పిక్స్

హరే కృష్ణ said...

orange=Sydney
yellow=Germany కి అంకితమైపోయాయి

మధురవాణి said...

@ మంచు,
ఎల్లో ఎల్లో...అనే అనుకుంటున్నా నేను. కాకపోతే ఆరెంజ్ కి కూడా దగ్గరగానే ఉందనుకుంటా! :)

@ ఇందు,
ఈ పువ్వులు ఒక స్నేహితుడి ఇంటి గార్డెన్లో కనిపించాయండి. ఎప్పుడైనా, ఎక్కడైనా అందమైన పువ్వులు కనిపిస్తే, అప్పుడు చేతిలో సెల్ ఫోనో, కెమేరానో ఉండి, సమయం కూడా కుదిరితే ఫోటోలు తీసేస్తూ ఉంటానండీ! నాక్కూడా మీలాగే మా ఇంట్లో పూలన్నీ బెస్ట్ ఫ్రెండ్సే! :)

@ సృజన రామానుజన్,
:) :) థాంక్యూ!

@ హరేకృష్ణ,
నాకర్థం కాలేదు! :(

హరే కృష్ణ said...

ఆరంజ్ అనగా ఈ పాట

http://www.youtube.com/watch?v=_ZasoOaCNlI


జెర్మనీ అనగా మొత్తం ఎల్లోకి అంకితమైపోయాయి అని మ్యునికాభిప్రాయము

మధురవాణి said...

:) :)