ముచ్చటైన పువ్వుల్ని ముద్దాడిన వాన చినుకులు -14

హరే కృష్ణా.. మీరడిగారని సిరీస్ లో పధ్నాలుగోది పెట్టేశాను. :)










11 comments:

Overwhelmed said...

abba enta bagunnayo.. naku ee white flowers ante chala istam.. Daisy antaru kada.

ఇందు said...

wow.......beautiful

మధురవాణి said...

@ జాబిలి, ఇందు,
ధన్యవాదాలు. అవునండీ.. ఈ చిన్ని చిన్ని పూలు చాలా అందంగా ఉంటాయి. :)

నేను said...

బావున్నాయి.

వర్షం పడినపుడు వెళ్ళి ఇలాంటి ఫొటొస్ తియ్యలనుకుంటా, కుదరడం లేదు. ఇప్పుడు దగ్గర్లో వర్షం పడే సూచనలు కనిపించడం లేదు, water bottle తీసుకెళ్ళి వాటి మీద నీళ్ళు చల్లేసి ట్రై చేస్తా.

Unknown said...

Beautiful !!!

హరే కృష్ణ said...

థాంక్ యూ..:)
అన్ని పిక్స్ చాలా బావున్నాయి
దీపావళి శుభాకాంక్షలు..

బద్రి :))

మనసు పలికే said...

మధుర గారు, పిక్స్ చాలా బాగున్నాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.:)

పరిమళం said...

ఫొటోస్ అన్నీ చాలా చాలా బావున్నాయి...

మధురవాణి said...

@ బద్రి, వేణు, హరేకృష్ణ, మనసు పలికే, పరిమళం,
ధన్యవాదాలండీ! :)

@ బద్రి,
సూపర్ అయిడియా! ఆ విధంగా ముందుకు సాగండి మరి! ;)

గీతాచార్య said...

ఫొటోలు బాగున్నాయని చెప్పక్కర్లేదు. ఏ కా౨మ్ వాడతారు మీరు?

మధురవాణి said...

@ గీతాచార్య,
ఈ బ్లాగులోని ఫోటోల్లో చాలావరకు (ఈ పోస్టులోవి కూడా) నా మొబైల్ ఫోనుతో తీసినవేనండీ.! Sony Ericsson cybershot K800I, 3MP camera ఉందండీ నా ఫోనులో.