శిశిరం నింపిన రంగులు!









8 comments:

భాను said...

అందంగా ఉన్నాయి మీ "మధుర" మయిన :శిశిర" చిత్రాలు

కొత్త పాళీ said...

మీ ఊళ్ళో కూడానా?

హరే కృష్ణ said...

So pleasant..!!

జయ said...

ఎంత బాగుందో....అందమైన ప్రకృతి అనుభవించటం కూడా అదృష్టమే.

మధురవాణి said...

@ భాను, హరేకృష్ణ, జయ,
ధన్యవాదాలు! :)

@ కొత్తపాళీ,
మీ ఊర్లో కూడా! same pinch? :)

@ జయ గారూ,
అవును.. అదృష్టమే! ప్రకృతికి మించిన ఆనందం వేరేదీ ఉండదు కదా!

కొత్త పాళీ said...

ఈ టపా శీర్షిక మార్చారా?
శిశిరం అనేకంటే హేమంతం బాగుంటుందేమో.
ఇది చదివారా?

మధురవాణి said...

@ కొత్తపాళీ,
ఎంత బావుందో మీ పోస్టు! లింక్ ఇచ్చినందుకు థాంక్స్. రాలిపోడానికి సిద్దంగా ఉన్నాయి కదా ఆకులన్నీ. అందుకనే శిశిరం అన్నాను. మొదటి నుంచీ ఇదే టైటిల్ ఉంది. అయితే, హేమంతం అనడమే సరి అంటారా? ఎందుకలా? Still confused! :(

సవ్వడి said...

super..