కొత్తపాళీ గారూ, హరేకృష్ణ, ఈ ఫోటో సెప్టెంబరు మొదటి వారంలో తీసింది. బ్యారేజీ మీద నించుని కిందకి చూస్తే మనం కూడా కొట్టుకుపోతున్నామేమో అన్నంత భ్రమ కలిగించేలా చాలా వేగంగా ఉంది ప్రవాహం అప్పుడు. :)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
4 comments:
విజయవాడ ఎప్పుడు వెళ్ళితిరి? అంత వరదలుగా పరవళ్ళు త్రొక్కుచున్నది కృష్ణమ్మ!
విజయవాడ లో చాలా రోజులకి barriage కి ఇరువైపులా నీళ్ళు చూస్తున్నా :)
good one
కొత్తపాళీ గారూ, హరేకృష్ణ,
ఈ ఫోటో సెప్టెంబరు మొదటి వారంలో తీసింది. బ్యారేజీ మీద నించుని కిందకి చూస్తే మనం కూడా కొట్టుకుపోతున్నామేమో అన్నంత భ్రమ కలిగించేలా చాలా వేగంగా ఉంది ప్రవాహం అప్పుడు. :)
good
Post a Comment