@ నిషిగంధ, థాంక్స్! ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంటే లక్కీగా దొరికేసాయి. :-) చలికాలం చలికాలంలా ఉండకుండా టెంపరేచర్స్ అటూ ఇటూ మారిపోతుంటే మొక్కలు కూడా అయోమయంలో పడిపోయి ఇలా పూసేస్తాయి కొన్నిసార్లు. కొన్నిసార్లేమో అకాలంగా మంచు కురుస్తుంది. ఒక రెండు మూడు రోజులు ఇలాంటి వెదర్ ఉంటే పువ్వులు బానే ఉంటాయి గానీ మరీ ఎక్కువ రోజులుంటే అప్పుడు చలికి వడలిపోయి ఎండిపోతాయి.
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
10 comments:
సింప్లీ వావ్
@ శ్రీనివాస్ పప్పు,
థాంక్సండీ బుల్లెబ్బాయ్ గారూ.. :-)
BEAUTIFUL!!
అంత కోల్డ్ టెంపరేచర్స్‌లో కూడా గులాబీలు ఎంత ఫ్రెష్‌గా వున్నాయో!
@ నిషిగంధ,
థాంక్స్! ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంటే లక్కీగా దొరికేసాయి. :-)
చలికాలం చలికాలంలా ఉండకుండా టెంపరేచర్స్ అటూ ఇటూ మారిపోతుంటే మొక్కలు కూడా అయోమయంలో పడిపోయి ఇలా పూసేస్తాయి కొన్నిసార్లు. కొన్నిసార్లేమో అకాలంగా మంచు కురుస్తుంది. ఒక రెండు మూడు రోజులు ఇలాంటి వెదర్ ఉంటే పువ్వులు బానే ఉంటాయి గానీ మరీ ఎక్కువ రోజులుంటే అప్పుడు చలికి వడలిపోయి ఎండిపోతాయి.
సూపర్... :)
@ Nagarjuna,
Thanks :-)
సూపర్... :)
BEAUTIFUL!!
సింప్లీ వావ్ :)
beautiful :)
wonder ful pics !
@ HVM - హర్ష వీక్షణం, వంశీ పరుచూరి, రాధిక(నాని),
Thank you friends! :-)
Post a Comment