@ ఫోటాన్, హ్మ్.. ఆ రోజు విపరీతమైన చలి, గాలి ఎక్కువగా ఉండి అంతకన్నా ఎక్కువ ప్రయత్నించలేకపోయాను. చలికి చేతులు మండిపోతుంటే గాలికి పూలు తెగ ఊగిపోతూ సరిగ్గా కుదర్లేదు. :( నువ్వు చెప్పింది గుర్తుంచుకుంటాలే మళ్ళీ తీసేప్పుడు.. :)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
2 comments:
కింది రెండు బాగున్నాయి,
పై రెండికి ఇంకొంచెం మంచి అంగెల్ లో ట్రై చేసి ఉండచ్చు కదా?
@ ఫోటాన్,
హ్మ్.. ఆ రోజు విపరీతమైన చలి, గాలి ఎక్కువగా ఉండి అంతకన్నా ఎక్కువ ప్రయత్నించలేకపోయాను. చలికి చేతులు మండిపోతుంటే గాలికి పూలు తెగ ఊగిపోతూ సరిగ్గా కుదర్లేదు. :(
నువ్వు చెప్పింది గుర్తుంచుకుంటాలే మళ్ళీ తీసేప్పుడు.. :)
Post a Comment