@ ఛాయ, ఇవి తినే పళ్ళు కావండి. మనం రోడ్డు పక్కన పెరిగే కొన్ని పొదలకి, చెట్లకి చిన్న చిన్న కాయలు చూస్తుంటాం కదా.. ఇవి కూడా అలాంటివే.. ఫోటో జూమ్ లో తియ్యడం వల్ల అలా అనిపిస్తుందేమో గానీ అవసలు ద్రాక్ష పళ్ళం త సైజులో లేవండీ.. దానిమ్మ గింజ కంటే ఇంకాస్త తక్కువే ఉంటాయి.. ఏవో wild berries అన్నమాట.. :)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
7 comments:
nice photos
ఇవి నిజ్జం చిత్రాలాఆఆ..!! నిజ్జంగా ఎంత అద్భుతం గా ఉన్నయో !! అంతకన్నా చెప్పాలి అంటే మీరు పొటో అత్యద్బుతం గా తీసారు .చాలా చాలా మంద్దుగా ఉన్నాయండి . ..
nice :)
WOW.....ENTHA BAAGUNNAYOO....MANCHUTHO CHELIMI CHESE EE LITCHILU...MADHURA CHITRALU ADBUTHAM
chalaa baagunnayi .
Madhura garu-- photolu baagunnayi ee pandu draaksha kaadaa? ite inta manchu lo pandutundaa?
@ వీణా లహరి, తృష్ణ, రాధిక, పద్దు, ఛాయ...
ధన్యవాదాలండీ.. :)
@ పద్దు,
ఇవి నిజ్జంగా నిజ్జం చిత్రాలేనండీ.. :)
@ ఛాయ,
ఇవి తినే పళ్ళు కావండి. మనం రోడ్డు పక్కన పెరిగే కొన్ని పొదలకి, చెట్లకి చిన్న చిన్న కాయలు చూస్తుంటాం కదా.. ఇవి కూడా అలాంటివే.. ఫోటో జూమ్ లో తియ్యడం వల్ల అలా అనిపిస్తుందేమో గానీ అవసలు ద్రాక్ష పళ్ళం త సైజులో లేవండీ.. దానిమ్మ గింజ కంటే ఇంకాస్త తక్కువే ఉంటాయి.. ఏవో wild berries అన్నమాట.. :)
Post a Comment