@ ఫోటాన్, కామెంట్ మోడరేషన్ కోసం వచ్చిన మెయిల్లోనూ, మాలికలోనూ స్మైలీలు కనిపించాయి గానీ.. నా బ్లాగులో మాత్రం ఇలా డబ్బాలయిపోయాయి ఎందుకో మరి! :-/ ఇంతకీ కుళ్ళు, ఏడుపు, కోపం పోయాయా ఇప్పుడు? :D
@ మంచు గారూ, అంతేనంటారా.. అమ్మో.. అయితే ఎవరూ వచ్చి ఎత్తుకుపోకుండా మీరిక్కడే ఉండి మన చాక్లెట్స్ ని భద్రంగా కాపాడండి.. లేదంటే తిరిగి తెచ్చుకోడానికి మళ్ళీ మార్స్ దాకా వెళ్ళాల్సి వస్తుందేమో.. ;-)
మంచు గారు!!! ఇది మా (గ్రహాంతర వాసుల) పని అయితే,. చాక్లెట్స్ మాయం చేసేవాళ్లం కానీ ఇలా చేయమే.. :) ఇది కచ్చితంగా నాసా వారి కుట్రే.. మా హావభావాలను అందరికీ అర్థం కాకుండా ఎన్క్రిప్ట్ చేసి పెట్టారని మా అనుమానం.. :))
మధురాక్కా! మీరు కుడా ఒక గ్రహాంతర వాసేనన్న సంగతి మరవకండి... :)))
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
7 comments:
😝😜😤😤😷
ఈ చాక్లెట్స్ చూసి, నా కుళ్ళుని, ఏడుపుని, కోపాన్ని ప్రదర్శిస్తే, ఇదేంటి ఇక్కడకొచ్చి డబ్బాలైనాయి :)
నిన్న బాగానే కనిపించాయే.. ఈ రోజు డబ్బాలు వచ్చాయేంటో... ఇది గ్రహాంతరవాసుల పనే :-)
@ ఫోటాన్,
కామెంట్ మోడరేషన్ కోసం వచ్చిన మెయిల్లోనూ, మాలికలోనూ స్మైలీలు కనిపించాయి గానీ.. నా బ్లాగులో మాత్రం ఇలా డబ్బాలయిపోయాయి ఎందుకో మరి! :-/
ఇంతకీ కుళ్ళు, ఏడుపు, కోపం పోయాయా ఇప్పుడు? :D
@ మంచు గారూ,
అంతేనంటారా.. అమ్మో.. అయితే ఎవరూ వచ్చి ఎత్తుకుపోకుండా మీరిక్కడే ఉండి మన చాక్లెట్స్ ని భద్రంగా కాపాడండి.. లేదంటే తిరిగి తెచ్చుకోడానికి మళ్ళీ మార్స్ దాకా వెళ్ళాల్సి వస్తుందేమో.. ;-)
అమ్మో ఈ ఫోటోలు చూస్తె కళ్ళు "తీపె"క్కాయి.
మంచు గారు!!!
ఇది మా (గ్రహాంతర వాసుల) పని అయితే,. చాక్లెట్స్ మాయం చేసేవాళ్లం కానీ ఇలా చేయమే.. :)
ఇది కచ్చితంగా నాసా వారి కుట్రే.. మా హావభావాలను అందరికీ అర్థం కాకుండా ఎన్క్రిప్ట్ చేసి పెట్టారని మా అనుమానం.. :))
మధురాక్కా! మీరు కుడా ఒక గ్రహాంతర వాసేనన్న సంగతి మరవకండి... :)))
:D:D:D
>> ఇది మా (గ్రహాంతర వాసుల) పని అయితే >>
>> మధురాక్కా! మీరు కుడా ఒక గ్రహాంతర వాసేనన్న సంగతి మరవకండి >>
అందుకే అన్నా... "ఇది గ్రహాంతరవాసుల పనే" అని
Post a Comment