@ ఇందు, ఆ పడవలు అలా చూస్తే నాక్కూడా అలానే అనిపించింది. ఆ ఫోటోలో నీడలో అలా కనిపిస్తుంది గానీ, ఈ లేక్ లో నీళ్ళు లేత నీలం ఆకుపచ్చ కలగలిసిన రంగు.. గోదావరి అలా కాదు కదా..
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
9 comments:
Lovely Pics, Super
super pics!
1,6,7,8,9 are lovely...
మంచి లోకేషన్ for a peaceful time to spend :)
Last pic and last but one pic chusi Godavari papikondalu emo anukunna :)
Wow Excellent pics.
Wow Excellent Pics :)
నిజం గా వాణి గారు మీ కళ్ళతో ప్రపంచాన్ని ఎంత అందంగా చూస్తున్నారో కదా!! మాకు చూపెడుతున్నందుకు ధన్యవాదాలు.<3.
just beautifull...!! :)
@ శ్రీనివాస్ పప్పు, నిరంతరమూ వసంతములే, శేఖర్, ఇందు, జ్యోతిర్మయి, ఫోటాన్, ఛాయ, వెన్నెల కిరణ్..
థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.. :)
@ ఇందు,
ఆ పడవలు అలా చూస్తే నాక్కూడా అలానే అనిపించింది. ఆ ఫోటోలో నీడలో అలా కనిపిస్తుంది గానీ, ఈ లేక్ లో నీళ్ళు లేత నీలం ఆకుపచ్చ కలగలిసిన రంగు.. గోదావరి అలా కాదు కదా..
Post a Comment