Bavarian Alps (Garmisch) - 2











7 comments:

ఇందు said...

wowwwww! :)

హరే కృష్ణ said...

జూమ్ చేసి తీసినవే కదా :)
ఆ వాగు దగ్గరకు నడుచుకొని వెళ్ళాలంటే
సడెన్ గా కాళ్ళు స్నో లో ఎన్ని అడుగులు దిగుతాయో!
అన్నీ బావున్నాయి :)

మధురవాణి said...

థాంక్స్ ఇందూ.. :)

@హరే కృష్ణా,
ఉహూ.. మరీ అంత దూరం జూమ్ చేసి తీసినవేం కాదు. ఆ వాగు పక్కగా నడిచాం. ఒక పెద్ద ఆల్ప్స్ పర్వతం మొత్తం ఎక్కేసాం ఆ రోజు.. :))

More Entertainment said...

Superrrrrr .... India lo kuda ala unte bavundedi .. Hayiga Summer lo enjoy ...hmmmmmmmm .....

ఛాయ said...

మధుర గారు -- వెన్నెల పరుచుకుందా !!! ఓహ్ ఎంత అందంగా తీశారు... మీరు కెమరా తో ఇంత మంచులో గంతులే గంతులు... :)

Rajesh said...

Beautiful!

మధురవాణి said...

@ More Entertainment,
థాంక్యూ.. ఇండియాలో లేకపోవటం ఏంటండీ.. మనం చూడాలనుకోవాలే గానీ ఇక్కడి ఆల్ప్స్ కన్నా పెద్ద పెద్ద మంచు పర్వతాలు హిమాలయాలు ఉన్నాయిగా.. :)

@ ఛాయ,
కదా.. నిజంగా వెన్నెల పరుచుకున్నట్టే అనిపిస్తోంది కదా.. నిజంగా గంతులేసాను ఆ మంచులో.. కాకపోతే పై నుంచీ మంచు కురవడం, గాలి, చుట్టూతా మంచు కొండలు.. బాగా చలేసింది. ఫోటోలు తీయడం చాలా కష్టమైపోయింది.
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.. :)

@ రాజేష్,
థాంక్సండీ.. :)