@ వేణూరాం, థాంక్యూ.. మా ఇంటి పక్కనే కాదు గానీ మా కిటికీలో నుంచి చూస్తె దూరంగా ఈ తోట కనిపిస్తుంది. కావాలంటే ఆపిల్స్ కోసుకోవచ్చేమో గానీ.. నేనెప్పుడూ కోసుకురాలేదు మరి.. :)
@ రామస్, థాంక్సండీ.. :))
@ రాజేష్, హహ్హహ్హా.. ఇప్పుడు 'మంచు' సిరీస్ అన్నమాట.. వింటర్ వచ్చేసిందిగా మరి మాకు.. :)))
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
4 comments:
మీ ఇంటి పక్కనే ఉందాండీ ఆపిల్ తోట? కోసుకొని తినొచ్చా? ఆపిల్స్ బాగున్యాయ్ ;)
Apples Tinalanpinchela unnnayi
superr
Mokka jonnalu, apples ayyayi...next in series waiting...
Nice..
@ వేణూరాం,
థాంక్యూ.. మా ఇంటి పక్కనే కాదు గానీ మా కిటికీలో నుంచి చూస్తె దూరంగా ఈ తోట కనిపిస్తుంది. కావాలంటే ఆపిల్స్ కోసుకోవచ్చేమో గానీ.. నేనెప్పుడూ కోసుకురాలేదు మరి.. :)
@ రామస్,
థాంక్సండీ.. :))
@ రాజేష్,
హహ్హహ్హా.. ఇప్పుడు 'మంచు' సిరీస్ అన్నమాట.. వింటర్ వచ్చేసిందిగా మరి మాకు.. :)))
Post a Comment