Lake Stranberg - 1





































9 comments:

ఇందు said...

ఆ మా గ్రేట్ లేక్స్ అంత కాదులే!! ఏదో పర్లేదు...బానే ఉంది ;)

హ్హహ్హహ్హ!! చాలా బాగుంది మీ లేక్ మధుర :)

మనసు పలికే said...

మధురా నన్ను తీస్కెళ్లకుండా వెళ్లావా?? ;(:( ఇందు అయితే ఎంచక్కా తీస్కెళ్లింది అందర్నీ స్మోకీస్ కి ;).

లేక్ చాలా బాగుంది మధుర, పిక్స్ ఇంకా బాగున్నాయి:))

హరే కృష్ణ said...

ఆహా.. ఆ తెర చాప బాతు రెండూ భలే ఉన్నాయ్
ఆకాశం లో ఆ తోకచుక్క లా తెల్లగా బావుంది ఆ సీనరీ
నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో బ్రిడ్జి ఉన్నట్టు సగం వరకు కట్టి ఉంది.సీక్వెల్ తొందరగా విడుదల చేయండి ఆ బ్రిడ్జ్ మీద ఎవరో ఒక హీరొయిన్ లాంటి జర్మన్ అమ్మాయి ల ఇంట్రో రెండో పార్ట్ లో దాచేయడాన్ని ఖండిస్తున్నాం :)

మధురవాణి said...

@ ఇందూ,
అంతేనంటావా? పోన్లే.. కనీసం బానే ఉంది అన్నావ్ మా లేక మీద దయ తలచి.. :)) థాంక్యూ!

@ అప్పూ,
మరేం చెయ్యను చెప్పు.. ఇందూ అంత బాగా నాతో పాటు తిప్పి చూపించడం నాకు రాదు కదా! అందుకే ఇలా అద్జుస్త్ అయిపో అమ్మడూ! :)) థాంక్యూ!

@ హరే కృష్ణ,
అమ్మో.. మీరు మరీ అంత ఊహించుకోకండి.. రెండో పార్ట్ లో మరీ అంత థ్రిల్లింగ్ ట్విస్టులు లేవు.. :P
ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి ఆ చివర నుంచి ఫెయిరీలో ఎక్కుతామన్నమాట! :)

ఛాయ said...

ఫోటోలు బాగా తీశారు..ఒకే లాంటివి రెండు ...!!

kiran said...

చాల బాగున్నాయి..!!
నేను వచ్చేస్తా..తీస్కెళ్ళు..ఆ ఇందు నన్ను తీస్కేల్లేదు ఎక్కడికి..:)

ఛాయ said...

#మధుర గారు --
ఏంటి ?! buy one get one లాగా ఏదైనా scheme ఉందా??!!!:))

ఇందు said...

దొంగమొహం కిరణ్! మధురా ఈ కిరణ్ మాటలు నమ్మకు! ఎక్కడికీ తీసుకెళ్ళకు కిరణ్ని! తట్టుకోలేవు నువ్వు ఈ పిల్లదయ్యం అల్లరి :))))

మధురవాణి said...

@ ఛాయా,
హహ్హహ్హా.. అవునండీ.. ఒకటి నాకూ, ఒకటి మీకూ.. ;)

@ ఇందూ, కిరణ్,
ఈ సారి ఎక్కడికైనా తీసుకెళ్ళదల్చుకుంటే మీ ఇద్దర్నీ తీస్కెళ్తాను సరేనా... అప్పుడు మీ ఇద్దర్నీ ఒకరికొకరిని అప్పజెప్పినట్టు ఉంటుంది.. :))