@ రాజేష్, థాంక్సండీ! అవును.. చాలా మురిసిపోయాను ఈ ఫోటో చూసుకుని.. వేరే రంగు పూలు కూడా ఇలా తియ్యడానికి ట్రై చేసాను. I'll post them later! కానీ, ఈ తెల్ల పూలు, కింద వైపున్న పసుపు రంగు వల్ల ఈ ఫొటోనే బెస్ట్ గా వచ్చింది.. :)
Coincidentally, there is Low Angle Photo contest at the below given Website. Please upload this photo to this contest and I feel this picture definately will be in top 3.
@ రాజేష్ గారూ, That's so nice of you! మీరు శ్రమ తీసుకుని వచ్చి మరీ చెప్పారు కాబట్టి మీ మాట కోసం అక్కడ ఫోటో కాంటెస్ట్ లో ఈ ఫోటో లింక్ ఇచ్చి వచ్చాను. Thank you so much! :)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
8 comments:
Beautiful!
Excellent shot!!!This is the "WOW" picture. I bet ee photo teesina tharvatha chaala satify ayyuntaaru. Good job!!
Nice Shot మధురా.. బాగుంది :-)
cool...chala bagunnayi..:)
వహ్ వా.. గంగి గోవుపాలు టైప్ లో సూపర్ గా ఉందండీ..
నాకూ ఇలాంటి ఫోటొ తియ్యాలని ఉందీ..
@ హరేకృష్ణ, వేణూ శ్రీకాంత్, కిరణ్,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)
@ రాజేష్,
థాంక్సండీ! అవును.. చాలా మురిసిపోయాను ఈ ఫోటో చూసుకుని.. వేరే రంగు పూలు కూడా ఇలా తియ్యడానికి ట్రై చేసాను. I'll post them later! కానీ, ఈ తెల్ల పూలు, కింద వైపున్న పసుపు రంగు వల్ల ఈ ఫొటోనే బెస్ట్ గా వచ్చింది.. :)
@ వేణూరాం,
థాంక్యూ! మరింకెందుకు ఆలస్యం..ప్రొసీడ్ అయిపోండి.. మీరింకా మంచి ఫొటోస్ తియ్యగలరు.. :)
Madhura gaaru
Coincidentally, there is Low Angle Photo contest at the below given Website. Please upload this photo to this contest and I feel this picture definately will be in top 3.
http://www.digital-photography-school.com/low-point-of-view-weekly-photography-challenge
@ రాజేష్ గారూ,
That's so nice of you! మీరు శ్రమ తీసుకుని వచ్చి మరీ చెప్పారు కాబట్టి మీ మాట కోసం అక్కడ ఫోటో కాంటెస్ట్ లో ఈ ఫోటో లింక్ ఇచ్చి వచ్చాను. Thank you so much! :)
Post a Comment