Purple Beauty!





14 comments:

భావన said...

చాలా బాగా ఫోటో లు తీసేస్తున్నారు మీరు. బలే వుంటున్నాయి పూలన్ని బాగుంది.

మధురవాణి said...

చాలా చాలా థాంక్స్ భావన గారూ.. ఓపిగ్గా నా ఫొటోలన్నీ చూడటమే కాకుండా మీ అభిప్రాయం కూడా చెప్తున్నందుకు :-)

హరే కృష్ణ said...

కాస్త మీ కెమెరా మోడల్ నెంబర్ చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజ్
much needed


simply superb
చెప్తే జెర్మనీ ని ఫైనల్ కి పంపిస్తా! :)

మధురవాణి said...

@ హరేకృష్ణ,
ఈ బ్లాగులోని ఫోటోల్లో దాదాపు అన్నీ నా మొబైల్ ఫోనుతో తీసినవేనండీ.! Sony Ericsson cybershot K800I, 3MP camera ఉందండీ నా ఫోనులో.
నేను చెప్పేశాను. ఇక మీ మాట నిలుపుకోవాలి సుమా! ;-)

మంచు said...

Down Down Germany :-)

మంచు said...

Sony Ericsson cybershot K800I
తొ నేను కొన్ని ఫొటొలు తీసా... ఇంతబాగా రాలేదు కానీ పర్లేదు.. త్వరలొపెడతా నా బ్లాగులొ... జర్మనీ ఓడిపొతే ఈరొజె పెడతా :-))

మధురవాణి said...

మంచుపల్లకీ గారూ... ఇదేమన్నా బాగుందా! అసలిలా అనడం ఏమన్నా బాగుందా అధ్యక్షా.. ఊరికే ఓడిపోతుంది ఓడిపోతుంది అంటారా? అసలే ఆక్టోపస్ ఓడిపోతుందని చెప్పిందని నాకు బెంగగా ఉంటేనూ :(
మీ స్పెయినే డౌన్ డౌన్ :-D

వెంకట్ said...

నా వోటు స్పానిష్ బుల్స్ కే ;)

BTW Nice pics

మంచు said...

YAHHHHHHHHOOOOOOOOOOOOOOOOOOOOOO


YAHHHHHHHHHHHHHHHOOOOOOOOOOOOOOO

YAHHHHHOOOOOOOOOOOOOOO

మధురవాణి said...

స్పెయిన్ ఫైనల్స్ కి రావడం ఇదే మొదటిసారట కదా! సరేలే పాపం అని ఈ ఒక్కసారికి వదిలేసాం.. పండగ చేస్కోండని ;-) ;-):-D

నేను said...

Sí, España lo hizo

హరే కృష్ణ said...

ఆక్టోపస్ బాబా గెలిపించాడు స్పైన్ ని
స్పైన్ వాళ్ళు బాగా ఆడారు
జర్మనీ కి 3rd ప్లేస్ వస్తుందని ఆశిద్దాం

3g said...

నిజంగా మొబైల్ తో తీసినవా...... చాలాబావున్నాయి. మొదటి ఫొటోలో మీరు తీసుకున్న కాంబినేషన్ బావుంది సూర్యుడితో.

హరే కృష్ణ said...

ముల్లెర్ సస్పెండ్ అవ్వకపోతే జర్మనీ కి చాన్సు ఉండేది
నిన్న క్లియర్ గా ఆ లోటు తెలుసోచ్చింది
non attacking strategy and no ball control are main reasons for the loss
league matches నుండి ఒకే strategy తో ఆడడం వల్లనే ఓడిపోయారు
in the end spain is the better team