భావన గారూ, కెమెరా ట్రిక్కు ఏమీ లేదండీ..తీసింది తీసినట్టు పెట్టేశాను ఏ మార్పూ చేర్పూ లేకుండా.. ఆ తామరపూలే అలా ఉన్నాయండీ.. పూర్తిగా తెల్లగా కాకుండా..లేలేత పసుపు రంగులో..!
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
7 comments:
ఎంత బాగున్నాయో , పచ్చ గానే వున్నాయా? మీ కేమెరా ట్రిక్కా?
భావన గారూ,
కెమెరా ట్రిక్కు ఏమీ లేదండీ..తీసింది తీసినట్టు పెట్టేశాను ఏ మార్పూ చేర్పూ లేకుండా..
ఆ తామరపూలే అలా ఉన్నాయండీ.. పూర్తిగా తెల్లగా కాకుండా..లేలేత పసుపు రంగులో..!
చాలా బాగున్నాయి
కొలనులో తామరపూలు చాలాబాగున్నాయండి .
beautiful
నీటి బొట్టు అంటని తామరాకులా ఉండాలంటారు
అది తామరాకు కే చెల్లుతుంది కాని
నా వల్ల కావటం లేదు
మంచి చిత్రాలు అందించినందుకు ధన్యవాదములు
inkomchem close shot okka taamarapuvvune teeste inkaa baagundedandi.
Nice pics !
:)
Post a Comment