మా బుజ్జి వినాయకుడి కోసం మేము చేసిన పూజా ఏర్పాట్లు
రంగురంగుల పువ్వుల మధ్యన ఠీవీగా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు
స్వామికి నైవేద్యంగా సమర్పించిన రకరకాల పండ్లు, ఉండ్రాళ్ళు, రవ్వలడ్లు, వడపప్పు, పులిహోర, పెసరపప్పు పాయసం
అంటే 'మధుర' అనే నేను తీసిన ఛాయాచిత్రాలన్నమాట..!!
9 comments:
మీ గణపతి ఎంత బాగున్నాడో..పత్రే కాదు ప్రేమతో ఇచ్చిన పువ్వుల మధ్య చూడూ నేనే రారాజునన్నట్లు ఎంత ఠీవి గా వున్నాడండీ. చాలా ప్రసాదాలు చేసేరే.
చాలా బాగుందండీ...
Excellent pictures. Your Ganesha is very cute!
Wow!! nice yaar.
manchi colorfulga undi mee pooja. good pics :)
చాలా బాగున్నాడు మీ వినాయకుడు .....నేను చేసాను కాని అప్పటికప్పుడు ...వినాయకుడికి చెవులు పెట్టడం మర్చిపోయాను :P.....నేను పసుపు ,శెనగపిండి తో సరాగా చేసాను :)ఈ సారి మిలాగ క్లే తో చేసి చూడాలి
poola madhyana sarvaanga sundaramgaa unnaadu mee ganapathi.
poolu sare patri edi? ganapatiki patritO ekkuva pooja chestaaru kadaa..
:)
sorry madhuravaani garu, mee bangaru poola question ippude choosaanu. enduko aa comment notification raaledu email lo.
avi bangaru poolu kaadandi, bangaru pootha poosina vendi poolu.
వ్యాఖ్యానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు :)
@ వేణు గారూ,
ఈ దేశం కాని దేశంలో మన గణపతికి పూజ చేసే పత్రి దొరకదు కదండీ..అందుకని రకరకాల పువ్వులతో సరిపెట్టేసానన్నమాట ;)
Post a Comment