యీ ఫోటోలోని పువ్వులు నిజమైనవా లేకపోతే పిట్ట ఒకటే నిజమైనదా?
అలా కాదూ.. పువ్వులు మాత్రం నిజం, పిట్టేమో బొమ్మా?
లేకపోతే రెండూ మనిషి తయారు చేసినవేనంటారా?

అంటే 'మధుర' అనే నేను తీసిన ఛాయాచిత్రాలన్నమాట..!!