మంచు పూలవాన పరిచిన అందాలు

Dec 15, 2008


















సన్నాయి ఆకృతిలో పూబాలలు

Dec 13, 2008





Christmas cookies మీ కోసమే.. :)

Dec 12, 2008



మా ఇంట్లో ధవళ కాంతి

Dec 11, 2008



పువ్వుల్లో వర్ణ సమ్మేళనం..!!

Dec 10, 2008



ఒక రోజు సాయంత్రం మా ఆఫీసు బయట నించుని ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు మీదున్న ఈ పువ్వులు కనిపించాయి. ఆ రంగుల కాంబినేషన్ ఎంత బావుందో కదా.. అని వెంటనే మొబైల్ తో ఈ ఫొటోస్ తీశాను.
బ్లాగ్ లో పెడదామని.. ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే కలర్ కాంబినేషన్ కి 'వర్ణ సమ్మేళనం' అంటే బావుంటుందనిపించింది. ఆ పదం కూడా పువ్వులంత అందంగా ఉందనిపించింది. నేను కూడా ఒకసారి 'శభాష్.. తెలుగు పదాలు బానే గుర్తు వస్తున్నాయి..బ్లాగడం మొదలెట్టిన దగ్గర నుంచీ..' అనుకుని ఆనందించాను :)